ఓ ప్రజలారా! అజ్ఞానముతో మీరు జనన మరణ చక్రములో చిక్కుకొని, పరమానందమును గ్రహింపకున్నారు.
మీరు మోసము మరియు వివాదములను తెలుసుకొని ఉన్నారు కానీ పవిత్రతను తెలుసుకొనలేక పోయిరి.
ఇహ, పరములను గ్రహించకుంటిరి. ఏమి మీ వైఖరి?
మీరు మోసము మరియు వివాదములను తెలుసుకొని ఉన్నారు కానీ పవిత్రతను తెలుసుకొనలేక పోయిరి.
ఇహ, పరములను గ్రహించకుంటిరి. ఏమి మీ వైఖరి?
మరణము
వచ్చినపుడు మీరు ఏమి చేయుదురు?
ఎక్కడ తలదాచుకొందురు మీరు? అయ్యో!!
మీ సూక్ష్మ దేహమును తెలుసుకొనక ఉన్నారు, ఆ దివ్య దేహమును తెలుసుకొని అంతము లేని జ్ఞాన
అమృత దేహమును పొందగలరు.
నన్ను ఎరుగని వారి వలె ఉంటిరి. నన్ను గుర్తుపట్టకున్నారా?
ముక్తి పొందిన వారు అందరూ ప్రశంసించు ఆ పరమాత్ముని కుమారుడను నేను.
- వాళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి
No comments:
Post a Comment